రంగులరాట్నం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసా - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Tuesday, 31 May 2022

రంగులరాట్నం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసా

 నమస్కారం మిత్రులారా ఎలా ఉన్నారు ఈ రోజు రంగులరాట్నం సీరియల్ చూశారా. ఈ రోజు ఏం జరిగింది. ఈరోజు రంగులరాట్నం సీరియల్లో చాలా అద్భుతంగా అన్ని వేషాలు జరిగాయి  అయితే ఇప్పుడు అది ఏంటో మనం చూద్దాం రండి. మీ అందరికీ తెలిసిన విషయమే కదా రంగులరాట్నం ఎంత ప్రేక్షక ఆదరణ పొందుతున్న సీరియల్లో రంగులరాట్నం సీరియల్ కూడా ఒకటి.

రంగులరాట్నం సీరియల్

రంగులరాట్నం సీరియల్



 నా ఎపిసోడ్ లో స్వప్న స్నేహితురాలు మొన్న ఇంటికి వచ్చి పో నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న స్వప్నా కి పట్టరాని కోపం వస్తుంది. స్వప్న తన స్నేహితురాలు అనే మాటలకి చాలా కోపంగా ఉంటుంది. ఏంటి ఆమె అంత ఆస్తి ఉన్నా కూడా ఒక పని మనిషి లాగా ఇంట్లో ఉంటుంది. పల్లెటూరి నుంచి వచ్చినట్లు ఉంది అందుకే ఇప్పుడు కుటుంబం చాలా బాగా ఉన్న కూడా ఇంకా అలానే అలవాట్లో అలానే ఉన్నాయి అని స్వప్న దగ్గర తన స్నేహితురాలు చెప్పండి. స్వప్న తన స్నేహితురాలు చెప్పిన మాటలకి చాలా కోపంతో ఉంటుంది మరియు ఆ కోపంలో స్వప్న తన స్నేహితురాలిని చంప దెబ్బ కొడుతుంది. మా అత్త అమ్మతో సమానం అని స్వప్న తన స్నేహితురాలి ముందు చెప్పగానే తన స్నేహితురాలు వెంటనే వెళ్లి పోతుంది అప్పుడు స్వప్న కోపంగా తన రూమ్ లోకి వెళ్లి పోతుంది. పూర్ణ అయ్యో స్వప్న ఎంత మంచిదో నేను నా కోడలి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పటినుంచి స్వప్నాన్ని నా కూతురు కంటే ఎక్కువ అని అనుకుంటుంది. స్వప్న తన రూమ్ లోకి వెళ్ళిన టు వెళ్లి మళ్లీ  తొంగచాటుగా చూస్తుంది. అప్పుడు వెంటనే బయటికి వచ్చి స్వప్న తన స్నేహితురాలు మొత్తం ప్లాన్ ఎంత విజయవంతం అయ్యింది అని ఇద్దరు నవ్వుకుంటారు. ఈ ప్లాన్ తో అత్తయ్య కి ఎటువంటి అనుమానం కాదు అని స్వప్న అనుకుంటుంది.


 రఘు తన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడానికి వల్ల ఇంటి దగ్గరికి వస్తాడని వర్ష చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు సమయం 12 గంటలు రఘు వల్ల రోడ్డు దగ్గరికి వచ్చి టార్చ్ లైట్ లను వేస్తారు వేసిన తర్వాత ఎవరు ఈ సమయంలో వచ్చారు అని వర్షా బయటికి రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే వచ్చింది ఎవరో కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రఘు అన్నయ్య వచ్చాడని చాలా సంతోషపడుతుంది. రఘు సరిగ్గా 12 గంటలకు వచ్చి తన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు అదే సమయంలోనే శంకర్ ప్రసాద్ పూర్ణ, సిద్ధూ మరియు స్వప్న అప్పుడే బయటికి వస్తారు. బయట ఉన్న రఘు ని చూసి అక్కడి నుంచి బయటకు పోతే కంప్లైంట్ ఇస్తానని అని శంకర్ ప్రసాద్ రఘురామ్ని చెప్తాడు. హలో సార్ ఇప్పుడు నేను ఉన్నది మీ ఇంట్లో కాదు బయట రోడ్ లో ఉన్నాను నా చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను చెప్పాను. అని చెప్పగానే శంకర్ ప్రసాద్ కి పట్టరాని కోపం వస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత రఘు అక్కడినుంచి వెళ్లి పోవడం జరుగుతుంది.


 ఉదయం తెల్లవారగానే వర్ష మంచి బట్టలతో తన రూం నుండి బయటికి వస్తుంది అప్పుడు శంకర్ ప్రసాద్ అందరు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు మీకు ఈ పుట్టినరోజు కి నీకు ఏం గిఫ్ట్ కావాలో చెప్పు నేను నీకు కాదనకుండా ఇస్తాను అని చెప్పు అని అడుగుతాడు. అప్పుడు వర్షం నాకు అన్నయ్య రఘుని ఇక్కడికి వినిపించండి అని శంకర్ ప్రసాద్ కి చెప్తుంది చెప్పిన తర్వాత శంకర్ ప్రసాద్ చలం ఆశ్చర్యపోతాడు. అప్పుడు స్వప్న ఊరికే ఉంటుందా మీ డాడీ చెప్పింది నీకు ఎలాంటి గిఫ్ట్ కావాలో చెప్పు అని అడిగారు కాదనుకున్నా మనిషిని కాదు అని స్వప్న దగ్గర చెప్తుంది. నేను అడిగింది మా డాడీ ని ఇస్తారో లేదో ఆయనే చెప్తారు మధ్యలో నువ్వేంటి అని కోపంగా వర్ష స్వప్న కి జవాబు ఇస్తుంది. అప్పుడు స్వప్న మన ఇంటి ఆడపడుచు కి మంచి గిఫ్ట్ తెచ్చాను అని తీసుకొని రావడానికి వెళ్తుంది. గిఫ్ట్ ని తీసుకొని వచ్చి వర్షా కి ఇస్తుంది వర్షా తీసుకుని దానిని పక్కకి విసిరేస్తుంది. ఇప్పుడు సిద్ధపడతాడు హర్ష మీ వదిన ఇంత ప్రేమతో నీకు గిఫ్ట్ తీసుకుని వస్తే ఇలా నేను మాట్లాడేది అని మందలిస్తాడు. అవమానం జరిగిన తర్వాత ఎక్కడ ఉండాలో అని అదే వెళ్ళిపోతారు వర్ష ఒకటే అక్కడ ఉంటుంది.


 దేవరాజ్ కబ్జా చేసిన భూమి గురించి ఆలోచిస్తూ సూర్యం చాలా బాధపడుతూ ఉంటాడు. తనకు అండగా నిలిచిన పెద్దాయన ని పిలిచి జరిగింది అంతా చెప్తాడు చాలా బాధపడతాడు. ఈ రియల్ ఎస్టేట్ కి వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఉంటాడు అప్పుడు ఆ పెద్దాయన ఇప్పుడు ఏమి కాలేదు నువ్వు తొందర పడకు అని సూర్యునికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లు అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి. సూర్యం చాలా బాధపడుతున్నాడు ఇంతకీ నువ్వు దేవరాజ్క బ్జా చేసిన స్థలం గురించి ఏమి చింతించకు ఇప్పుడు కబ్జా స్థలాన్ని ఎలా విడిపించు కోవాలని ఆలోచించు అని సూర్యునికి చెబుతారు. అప్పుడు సుజన్ నేను ఆర్గానిక్ పంటలను పండిస్తూ వ్యాపారాన్ని బాగా  చేశాను అనవసరంగా నేను మీరు మరియు నా భార్య జానకి చెప్పిన కూడా వినకుండా రియల్ ఎస్టేట్ రంగం లోకి ప్రవేశించాం. దీనికి నాకు జరగాల్సిందే అని చాలా బాధ పడతాడు సూర్యం.


 sankar prasad ఆఫీస్ లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు మహేశ్వరి చక్రవర్తి జగన్నాథ రావు తో కలిసి ఆఫీస్ కి వస్తారు. చిన్న తర్వాత వీళ్ళు కాబోయే వియ్యంకుల కదా అని చాలా సంతోషంగా ఉంటారు. జగన్నాథరావు శంకర్ ప్రసాద్ గా నిజం చెప్తాడు శంకర్ ప్రసాద్ గారు నా కొడుక్కి ఆకాష్ కి మీరు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాడు అని చెప్పగానే శంకర్ ప్రసాద్ చాలా సంతోషం పుడతాడు. అప్పుడు జగన్నాథరావు కి ఇచ్చిన ఫైల్ ని సైన్స్ తీసుకొని మొత్తం నేనే తీసుకొని వచ్చాను. శంకర్ ప్రసాద్ కి ఇస్తారు ఇచ్చిన తర్వాత పెళ్లి ఘనంగా చేయాలి అని మహేశ్వరి అంటుంది. వర్ష మరియు ఆకాశ్ ల పెళ్లి జరిగిపోతే చాలా సంతోషంగా ఉంటారు అని మహేశ్వరి శంకర్ ప్రసాద్ కి చెప్పడం జరుగుతుంది. అప్పుడు శంకర్ ప్రసాద్ నేను ఇంటికి వెళ్లి పూర్ణ మరియు వర్షా కి తను చెప్పిన వెంటనే కళ్ళు చాలా సంతోషిస్తారు అని చెప్తాడు. కానీ మనసులో మహేశ్వరి ఇది సంతోషం కాదు అని  అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

No comments:

Post a Comment

Pages